Tuesday, March 15, 2016

history cleaner for chrome

open చేసిన వెబ్సైటు హిస్టరీ,డౌన్లోడ్ హిస్టరీ , cookie లను తొలగించేందుకు గూగుల్ని క్రోమ్ బ్రౌజరు కోసం క్రింది ఇవ్వబడిన క్రోమ్ Extension అద్బుతం గా పనిచేస్తుంది .Extension ఎలా పని చేస్తుందో చూద్దామా ? ఈ Extension వుపయోగించి ... వెబ్సైటు హిస్టరీ,డౌన్లోడ్ హిస్టరీ,ఇంతక ముందు సెర్చ్ చేసిన డేటా ఆటోమేటిక్ గా డిస్ప్లే కాకుండా ఉండటానికి కావలసిన సదుపాయాలన్నీ ఈ Extension లో వున్నాయి . ఈ Extension తప్పకుండా గూగుల్ క్రోమ్ కి తప్పకుండా ఉండాల్సిన అద్బుతమయిన టూల్ . Extension ని లింక్ క్లిక్ చేయడం ద్వారా క్రోమ్ బ్రౌజరు కి ఇన్స్టాల్ చేయండి .History Eraser App క్రోమ్ ఇన్స్టాల్ అయిన తర్వాత బ్రౌజరు కి ఇన్స్టాల్ చేయబడుతుంది ఇన్స్టాల్ చేయబడిన Extension క్లిక్ చేసి ఉపయోగించుకోవచ్చు ( క్రింది ఇమేజ్ ని చూడండి )

No comments:

Post a Comment